logo
తెలంగాణ

Kerala CM: సీఎం కేసీఆర్‌ను కలవనున్న కేరళ సీఎం విజయన్

Kerala CM Pinarayi Vijayan to meet CM KCR in Hyderabad
X

 సీఎం కేసీఆర్‌ను కలవనున్న కేరళ సీఎం విజయన్

Highlights

Kerala CM: కేరళ సీఎం విజయన్‌ను లంచ్‌కు ఆహ్వానించిన సీఎం కేసీఆర్

Kerala CM: కేరళ సీఎం పినరయ్ విజయన్ సీఎం కేసీఆర్‌ను కలవనున్నారు. మధ్యాహ్నం సీఎం కేసీఆర్‌తో భేటీకానున్నారు కేరళ సీఎం. కేరళ సీఎం విజయన్‌ను సీఎం కేసీఆర్ లంచ్‌కు ఆహ్వానించారు. హైదరాబాద్‌లో సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో విజయన్ హైదరాబాద్ రానున్నారు.

Web TitleKerala CM Pinarayi Vijayan to meet CM KCR in Hyderabad
Next Story