KCR: ఇవాళ మహరాష్ట్ర వెళ్లనున్న తెలంగాణ సీఎం కేసీఆర్...

KCR: సాయంత్రం తిరిగి హైదరాబాద్ చేరుకోనున్న సీఎం కేసీఆర్...

Shireesha
Published on: 24 March 2022 8:49 AM IST
KCR Visiting Kolhapur Mahalakshmi Temple Today 24 03 2022 | Live News
X

KCR: ఇవాళ మహరాష్ట్ర వెళ్లనున్న తెలంగాణ సీఎం కేసీఆర్...

KCR: తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ మహారాష్ర్ట వెళ్లనున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి కొల్హాపూర్ లోని అమ్మవారిని దర్శించుకోనున్నారు. ఉదయం పదిన్నర గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి మహారాష్ర్ట బయల్దేరి వెళ్లనున్నారు. తిరిగి సాయంత్రం హైదరాబాద్ రానున్నారు.

Shireesha

Shireesha

Next Story