KCR: నేడు నిజామాబాద్‌లో కేసీఆర్‌ పర్యటన

KCR: కమ్మర్‌పల్లి నుంచి ప్రారంభం కానున్న బస్సుయాత్ర

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 6 May 2024 8:42 AM IST
KCR Visit to Nizamabad today
X

KCR: నేడు నిజామాబాద్‌లో కేసీఆర్‌ పర్యటన 

KCR: ఎన్నికల ప్రచారంలో గులాబీ బాస్ వరుస కార్నర్‌ మీటింగ్‌లతో కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో కేసీఆర్ ప్రచారాన్ని ఉధృతం చేశారు. నేడు నిజామాబాద్‌లో కేసీఆర్ పర్యటించనున్నారు. కమ్మర్‌పల్లి నుంచి కేసీఆర్ బస్సుయాత్ర ప్రారంభంకానుంది. అనంతరం సాయంత్రం నిజామాబాద్‌లోని నెహ్రూపార్క్ వద్ద రోడ్‌ షోలో పాల్గొంటారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story