KCR: జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తండ్రికి కేసీఆర్ నివాళి

KCR: చిత్రపటానికి నివాళులర్పించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

Shashank Gullapelli
Published on: 10 April 2024 3:24 PM IST
KCR Tribute To Jagityal MLA Sanjay Kumar Father
X

KCR: జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తండ్రికి కేసీఆర్ నివాళి

KCR: జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తండ్రి దశదినకర్మ కార్యక్రమంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ హాజరయ్యారు. జగిత్యాల పట్టణంలోని సంజయ్ కుమార్ ఇంటికి చేరుకున్న కేసీఆర్... సంజయ్ కుమార్ తండ్రి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆ‍యన వెంట స్థానిక బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story