నేడు కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీ

BRS: ఉదయం 11 గంటలకు ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో సమావేశం

Jyothi
Updated on: 26 Jan 2024 9:15 AM IST
KCR To Chair BRS Parliamentary Party Meeting Today
X

నేడు కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీ 

BRS: ఇవాళ కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీ కానుంది. ఉదయం 11 గంటలకు ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి బీఆర్ఎస్ ఎంపీలతో పాటు కేటీఆర్, హరీశ్ రావులు కూడా హాజరుకానున్నారు. ఈ నెల 31 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో.. అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలతో కేసీఆర్ చర్చించనున్నారు.

Jyothi

Jyothi

Next Story