Gudem Mahipal Reddy: మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణం చేయడం గ్యారెంటీ

Gudem Mahipal Reddy: పఠాన్ చెరు ప్రజలు అత్యధిక మెజార్టీతో ఆశీర్వదిస్తారంటున్న మహిపాల్ రెడ్డి

Shekhar G
Published on: 17 Nov 2023 8:04 PM IST
KCR Swearing In As Chief Minister For The Third Time Is A Guarantee Says Gudem Mahipal Reddy
X

Gudem Mahipal Reddy: మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణం చేయడం గ్యారెంటీ

Gudem Mahipal Reddy: మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణం చేయడం గ్యారెంటీ అన్నారు పఠాన్ చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. పఠాన్‌చెరువు నియోజకవర్గం గుమ్మడిదల మండలంలో మహిపాల్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. పఠాన్‌చెరు ప్రజలు తనను అత్యధిక మెజార్టీ ఇచ్చి ఆశీర్వదిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్న గూడెం మహిపాల్ రెడ్డి.

Shekhar G

Shekhar G

Next Story