KCR: పంటలు పండాలా? ఎండాలా? అనేది ఓటు నిర్ణయిస్తుంది

KCR: ప్రజాస్వామ్యంలో ఓటును మించిన శక్తి లేదు

Shekhar G
Published on: 29 Oct 2023 5:03 PM IST
KCR Speech In Public Meeting At Kodad
X

KCR: పంటలు పండాలా? ఎండాలా? అనేది ఓటు నిర్ణయిస్తుంది

KCR: ఎన్నికల సందర్భంగా ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలని, ప్రజల గురించి ఏ పార్టీ ఏం చేసిందో ఆలోంచాలని సీఎం కేసీఆర్ సూచించారు. కోదాడలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. ఓటు మన తలరాతను మారుస్తుందని, పంటలు పండాలా...? ఎండాలా...? అనే విషయాన్ని ఓటు నిర్ణయిస్తుందన్నారాయన.. ప్రజాస్వామ్యంలో ఓటును మించిన శక్తి లేదని అన్నారు.

Shekhar G

Shekhar G

Next Story