KCR: కోదాడకు నీళ్ల కోసం సాగర్ దగ్గర గతంలో నేనే ఉద్యమం చేశా

KCR: మల్లయ్య యాదవ్‌ను బంపర్ మెజార్టీతో గెలిపించండి

Shekhar G
Published on: 29 Oct 2023 4:55 PM IST
KCR Speech In Public Meeting At Kodad
X

KCR: కోదాడకు నీళ్ల కోసం సాగర్ దగ్గర గతంలో నేనే ఉద్యమం చేశా

KCR: కోదాడకు నీళ్ల కోసం సాగర్ దగ్గర గతంలో తానే ఉద్యమం చేశానని, 24 గంటల్లో నీళ్లు ఇవ్వాలని అప్పటి ప్రభుత్వాన్ని హెచ్చరించామని సీఎం కేసీఆర్ చెప్పారు.. కోదాడలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. నాగార్జునసాగర్ అసలు పేరు నందికొండ ప్రాజెక్టు అని, ప్రాజెక్టులను ఆపింది కాంగ్రెస్ పార్టీ దద్దమ్మలేనని ఎద్దేవా చేశారాయన.. కాళేశ్వరం నీళ్లు ఇవ్వాలని కోదాడ నేతలు కోరుతున్నారని, కాళేశ్వరం నీళ్లు వస్తే కోదాడకు నీళ్ల కరువు ఉండదని భరోసా ఇచ్చారు. తెలంగాణకు బీఆర్ఎస్ శ్రీరామ రక్ష అని, మల్లయ్య యాదవ్‌ను బంపర్ మెజార్టీతో గెలిపించాలని కేసీఆర్ కోరారు.

Shekhar G

Shekhar G

Next Story