KCR Review: వ్యవసాయశాఖపై సీఎం కేసీఆర్ సమీక్ష

* ధాన్యం కొనుగోలు, యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలపై చర్చ * రైతులకు అవగాహన కల్పించడంపై ప్రధాన చర్చ

Shilpa
Published on: 28 Nov 2021 11:45 AM IST
KCR Review on Agriculture Department in Pragathi Bhavan Today 28 11 2021
X

వ్యవసాయశాఖపై సీఎం కేసీఆర్ సమీక్ష(ఫైల్ ఫోటో)

KCR Review: ప్రగతి భవన్‌లో వ్యవసాయశాఖపై సీఎం కేసీఆర్ సమీక్ష ప్రారంభమైంది. ధాన్యం కొనుగోలు, యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పించడంపై ప్రధానంగా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

వానాకాలం పంట కొనుగోలు విషయంలో రైతులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని సీఎం ఆదేశించన్నట్లు సమాచారం. ఇటీవల ధాన్యం కొనుగోలుపై ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులను కలిసి వచ్చారు మంత్రుల బృందం.

Shilpa

Shilpa

Next Story