స్థానిక స్వపరిపాలన సంస్థలను బలోపేతం చేస్తాం- కేసీఆర్

కొత్త పంచాయతీరాజ్‌ చట్టాన్నిసమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశం స్థానిక సంస్థలను బలోపేతం చేస్తాం గ్రామాభివృద్ధిలో వాటి పాత్రను క్రియాశీలం చేస్తాం

Samba Siva Rao
Published on: 8 Feb 2021 9:49 PM IST
స్థానిక స్వపరిపాలన సంస్థలను బలోపేతం చేస్తాం- కేసీఆర్
X

కెసిఆర్ ఫైల్ ఫోటో 

పంచాయతీరాజ్‌శాఖపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. కొత్త పంచాయతీరాజ్‌ చట్టాన్నిసమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. స్థానిక సంస్థలను బలోపేతం చేస్తామన్న సీఎం... గ్రామాభివృద్ధిలో వాటి పాత్రను క్రియాశీలం చేస్తామన్నారు. ఇక గ్రామ పంచాయతీల్లా జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌లకు నిధులు ఇస్తామని తెలిపారు.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story