KCR: తెలంగాణ సచివాలయంలో సీఎం కేసీఆర్‌ సమీక్ష

KCR: రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలపై చర్చ

Dhatripriya
Published on: 20 May 2023 6:48 PM IST
KCR Review At Telangana Secretariat
X

KCR: తెలంగాణ సచివాలయంలో సీఎం కేసీఆర్‌ సమీక్ష

KCR: తెలంగాణ సచివాలయంలో అందుబాటులో ఉన్న మంత్రులు, అధికారులతో రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలపై సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహిస్తున్నారు. 21 రోజుల పాటు నిర్వహించే దశాబ్ది ఉత్సవాలకు సంబంధించి.. క్యాలెండర్‌ను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. రాష్ట్రం ఈ 9ఏళ్లలో సాధించిన విజయాలను ప్రతిబింబించేలా దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలని ఇప్పటికే సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ ఉత్సవాల నిర్వహణకు సంబంధించి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు గులాబీ బాస్‌.

Dhatripriya

Dhatripriya

Next Story