CM KCR: చేతకాని దద్దమ్మలు కత్తిపోట్లకు పాల్పడుతున్నారు.. మాకు తిక్కరేగితే..

CM KCR: మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డిపై జరిగిన కత్తి దాడి ఘటనపై సీఎం కేసీఆర్‌ స్పందించారు.

Arun Chilukuri
Published on: 30 Oct 2023 4:25 PM IST
KCR Responds to Attack on Kotha Prabhakar Reddy, Says it is Coward Act
X

CM KCR: చేతకాని దద్దమ్మలు కత్తిపోట్లకు పాల్పడుతున్నారు.. మాకు తిక్కరేగితే..

CM KCR: మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డిపై జరిగిన కత్తి దాడి ఘటనపై సీఎం కేసీఆర్‌ స్పందించారు. బాన్సువాడ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్.. కొత్త ప్రభాకర్‌ రెడ్డిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. చేతకాని దద్దమ్మలు కత్తిపోట్లకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. మొండి కత్తి మాకూ దొరకదా అనిప్రశ్నించారు. ప్రజా సేవ చేస్తే దాడులు చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభాకర్‌ రెడ్డి మీద జరిగిన దాడి కాదని.. కేసీఆర్‌ మీద జరిగిన దాడి అని పేర్కొన్నారు. ఇలాంటి దాడులను అందరూ ఖండించాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ కార్యకర్తల సహనాన్ని పరీక్షించవద్దు. మాకు తిక్కరేగితే రాష్ట్రంలో దుమ్ము రేగుతుంది అని సీఎం కేసీఆర్‌ హెచ్చరించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story