logo
తెలంగాణ

అమిత్ షా డైరెక్షన్‌లోనే కేసీఆర్ రాజకీయ నాటకాలు - రేవంత్‌రెడ్డి

KCR Political Drama Performed Under Guidance of Amit Shah Said Revanth Reddy | Telangana News
X

అమిత్ షా డైరెక్షన్‌లోనే కేసీఆర్ రాజకీయ నాటకాలు - రేవంత్‌రెడ్డి

Highlights

Revanth Reddy: ఢిల్లీ వేదికగా టీఆర్ఎస్, బీజేపీ నేతలు తెలంగాణ పరువు తీస్తున్నారు - రేవంత్

Revanth Reddy: గత రెండు నెలలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుతున్న డ్రామాలో రైతులు బలవుతున్నారన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఢిల్లీ వేదికగా బీజేపీ, టీఆర్ఎస్ నేతలు తెలంగాణ ప్రజల పరువుతీస్తు్న్నారన్నారు. అన్ని వివరాలు తన దగ్గర ఉన్నాయంటున్న అమిత్‌షా.. కేసీఆర్‌పై విచారణకు ఎందుకు ఆదేశించడం లేదని ప్రశ్నించారు. వరిధాన్యం కొనుగోలు అంశంపై అమిత్ షా డైరెక్షన్‌లోనే కేసీఆర్ రాజకీయ నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు రేవంత్‌రెడ్డి.


Web TitleKCR Political Drama Performed Under Guidance of Amit Shah Said Revanth Reddy | Telangana News
Next Story