KCR: ఎమ్మెల్యే లాస్య నందిత భౌతిక కాయానికి కేసీఆర్‌ నివాళి

KCR: లాస్య కుటుంబసభ్యులను పరామర్శించిన కేసీఆర్‌

Jyothi
Published on: 23 Feb 2024 2:06 PM IST
KCR Pay Tributes To BRS MLA Lasya Nanditha
X

KCR: ఎమ్మెల్యే లాస్య నందిత భౌతిక కాయానికి కేసీఆర్‌ నివాళి

KCR: రోడ్డుప్రమాదంలో మరణించిన కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్యనందిత భౌతికకాయానికి మాజీ సీఎం కేసీఆర్‌ నివాళులర్పించారు. హైదరాబాద్‌ కార్ఖానాలోని లాస్య నందిత నివాసానికి వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించారు. లాస్య నందిత కుటుంబసభ్యులకు పార్టీ అండగా ఉంటుందని కేసీఆర్‌ తెలిపారు. కేసీఆర్‌ వెంట మాజీ మంత్రులు హరీష్‌రావు, తలసాని ఉన్నారు.

Jyothi

Jyothi

Next Story