TS News: తెలంగాణలో కొనసాగుతున్న కేసీఆర్ బస్సుయాత్ర

TS News: ఇవాళ మహబూబ్‌నగర్‌లో సాయంత్రం కేసీఆర్ రోడ్‌షో

Shashank Gullapelli
Published on: 26 April 2024 11:17 AM IST
KCR Ongoing Bus Tour In Telangana
X

TS News: తెలంగాణలో కొనసాగుతున్న కేసీఆర్ బస్సుయాత్ర

TS News: బీఆర్ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ తెలంగాణ వ్యాప్తంగా బస్సుయాత్ర కొనసాగుతుంది. ఈ బస్సు యాత్ర మే 10వ తేదీ వరకు కొనసాగనుంది. ఇవాళ ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో కేసీఆర్ రోడ్ షో ఉండనుంది. మిర్యాలగూడలో ప్రారంభమైన యాత్ర.. సిద్ధిపేటలో బహిరంగ సభతో ముగుస్తుంది. దాదాపు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం.. ఒకట్రెండు అసెంబ్లీ నియోజకవర్గా్ల్లో రోడ్‌షోలు నిర్వహిస్తున్నారు కేసీఆర్. అయితే సమయాభావం, ఎండ వేడిమిని దృష్టిలో ఉంచుకొని.. పలు నియోజకవర్గాల్లో మాత్రమే బస్సుయాత్ర చేపట్టానున్నారు. కేసీఆర్ బస్సుయాత్ర, ప్రసంగాలతో మళ్లీ ప్రజల్లోకి వెళ్లనుండటంతో బీఆర్ఎస్‌ వర్గాల్లో జోష్ పెరిగింది.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story