కేజ్రీవాల్ నివాసంలో ముగిసిన కేసీఆర్ సమావేశం

Delhi: ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇంట్లో తెలంగాణ సీఎం కేసీఆర్ సమావేశం ముగిసింది.

Arun Chilukuri
Updated on: 22 May 2022 3:45 PM IST
KCR Meeting Ends With Arvind Kejriwal
X

కేజ్రీవాల్ నివాసంలో ముగిసిన కేసీఆర్ సమావేశం

Delhi: ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇంట్లో తెలంగాణ సీఎం కేసీఆర్ సమావేశం ముగిసింది. ఇద్దరూ ఒకే కారులో బయలుదేరి ఎయిర్ పోర్టు చేరుకుని అక్కడినుంచి ప్రత్యేక విమానంలో చండీఘడ్ చేరుకుంటారు. అక్కడ పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తో కలసి గాల్వన్ వ్యాలీ అమరజవాన్లకు నివాళులు అర్పిస్తారు. అనంతర రైతు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన 600 రైతు కుటుంబాలకు మూడు లక్షల రూపాయలచొప్పున ఆర్ధిక సాయం అందిస్తారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story