CM KCR: ఇదే చివరి వార్నింగ్‌, మళ్లీ వసూళ్లు చేస్తే టికెట్‌ దక్కదు.. పార్టీ నుంచి వెళ్లిపోవడమే

CM KCR: దళితబంధుపై హాట్‌ కామెంట్స్ చేసిన కేసీఆర్

Jyothi
Published on: 27 April 2023 5:13 PM IST
KCR Made Hot Comments on Dalit Bandhu
X

CM KCR: ఇదే చివరి వార్నింగ్‌, మళ్లీ వసూళ్లు చేస్తే టికెట్‌ దక్కదు.. పార్టీ నుంచి వెళ్లిపోవడమే

CM KCR: దళితబంధుపై ఎమ్మెల్యేలను సీఎం కేసీఆర్‌ హెచ్చరించారు. కొందరు ఎమ్మెల్యేలు 2 లక్షల నుంచి 3 లక్షల వరకు వసూళ్లకు పాల్పడుతున్నారని హాట్ కామెంట్స్ చేశారు. వసూళ్లకు పాల్పడిన ఎమ్మెల్యేల జాబితా కూడా తన దగ్గర ఉందన్నారు. అనుచరులు డబ్బులు తీసుకున్నా ఎమ్మెల్యేలదే బాధ్యతన్న సీఎం.. మళ్లీ వసూళ్లు చేస్తే టికెట్‌ దక్కదని హెచ్చరించారు. పార్టీ నుంచి కూడా వెళ్లిపోవాల్సిందేనని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

Jyothi

Jyothi

Next Story