KCR: తెలంగాణ భవన్ నుండి మిర్యాలగూడకు బయల్దేరిన కేసీఆర్
KCR: TRS భవన్‌లో తెలంగాణ తల్లికి నివాళులర్పించిన కేసీఆర్
KCR: తెలంగాణ భవన్ నుండి మిర్యాలగూడకు బయల్దేరిన కేసీఆర్
KCR: తెలంగాణ భవన్ నుండి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మిర్యాలగూడకు బయల్దేరారు. అంతకు ముందు TRS భవన్‌లో తెలంగాణ తల్లికి పూలమాలలు వేసి నివాళుల్పించారు కేసిఆర్. ఇవాళ మిర్యాలగూడ నుండి సూర్యాపేట వరకు బస్సుయాత్ర కొనసాగనుంది. బస్సుయాత్రతో లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఉప్పల్, ఎల్బీనగర్, చౌటుప్పల్, నార్కట్‌పల్లి మీదుగా మిర్యాలగూడ చేరుకుంటారు కేసీఆర్.
Next Story




