Bandi Sanjay: కాంగ్రెస్‌లో గెలిచిన ఎమ్మెల్యేలు.. బీఆర్ఎస్‌లోకి వస్తారని కేసీఆర్‌కు తెలుసు..

Bandi Sanjay: బీజేపీ గెలవకూడదని కేసీఆర్ భావిస్తున్నారు

Shekhar G
Published on: 25 Jun 2023 6:59 PM IST
KCR Knows That MLAs Who Won In Congress Will Join BRS Says Bandi Sanjay
X

Bandi Sanjay: కాంగ్రెస్‌లో గెలిచిన ఎమ్మెల్యేలు.. బీఆర్ఎస్‌లోకి వస్తారని కేసీఆర్‌కు తెలుసు..

Bandi Sanjay: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 30 మంది కాంగ్రెస్ అభ్యర్థులను కేసీఆర్ పోషిస్తున్నారని... మరికొందరికి పాకెట్ మనీ ఇచ్చి ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్‌తో కలిసి పోటీ చేస్తామని.. ఎంపీ కోమటిరెడ్డి, జానారెడ్డి చెప్పారన్నారు. బీజేపీ గెలవకూడదని కేసీఆర్ భావిస్తున్నారన్న బండి సంజయ్.. కాంగ్రెస్‌లో గెలిచిన ఎమ్మెల్యేలు.. బీఆర్ఎస్‌లోకి వస్తారని కేసీఆర్‌కు తెలుసన్నారు. బీజేపీ- బీఆర్ఎస్ ఒక్కటని కాంగ్రెస్ కాదు, ప్రజలు అనుకోవాలని.. అవినీతి, కుటుంబ పాలనపై కేంద్రం నిఘా ఉందన్నారు.

Shekhar G

Shekhar G

Next Story