Harish Rao: కాంగ్రెస్‌ నేతలకు పదవులపైనే యావ.. పరిపాలనపై ఉండదు

Harish Rao: బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో చూస్తే ప్రతిపక్షాల మైండ్‌బ్లాక్‌ అవుతుంది

Shekhar G
Published on: 11 Oct 2023 10:52 AM IST
KCR Is Sure To Hit A Hat Trick Said Harish Rao
X

Harish Rao: కాంగ్రెస్‌ నేతలకు పదవులపైనే యావ.. పరిపాలనపై ఉండదు

Harish Rao: బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో చూస్తే ప్రతిపక్షాల మైండ్‌ బ్లాక్‌ అవుతుందని మరోసారి స్పష్టం చేశారు మంత్రి హరీష్‌రావు. కాంగ్రెస్‌ నేతలకు పదవులపైనే యావ ఉంటుందని, పరిపాలనపై ఉండదని విమర్శనాస్త్రాలు సంధించారు. కేసీఆర్‌ హ్యాట్రిక్‌ కొట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు హరీష్‌రావు.

Shekhar G

Shekhar G

Next Story