Manchireddy Kishan Reddy: సీఎంగా కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయం

Manchireddy Kishan Reddy: ఇబ్రహీంపట్నంలో మళ్లీ బీఆర్‌ఎస్ గెలుస్తుంది

Shekhar G
Updated on: 1 Nov 2023 6:15 PM IST
KCR Is Sure To Hit A Hat Trick As CM Says Manchireddy Kishan Reddy
X

Manchireddy Kishan Reddy: సీఎంగా కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయం

Manchireddy Kishan Reddy: ఇబ్రహీపట్నంలో మళ్లీ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని ఆ పార్టీ అభ్యర్ధి మంచిరెడ్డి కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తుర్కయాంజల్ మున్సిపల్ పరిధిలో పలు కాలనీల ప్రెసిడెంట్లు, కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మంచిరెడ్డి కిషన్‌రెడ్డి హాజరయ్యారు. తెలంగాణలో సీఎంగా కేసీఆర్ హ్యాట్రిక్ కొటడం ‌ఖాయమని మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తెలిపారు.

Shekhar G

Shekhar G

Next Story