Indrakaran Reddy: పేదలకు భరోసా.. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత కేసీఆర్‌దే

KCR Is Credited With Implementing Welfare Schemes Says Indrakaran Reddy
x

Indrakaran Reddy: పేదలకు భరోసా.. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత కేసీఆర్‌దే

Highlights

Indrakaran Reddy: జీవో నంబర్ 58,59 ప్రకారం క్రమబద్ధీకరణ చేశాం

Indrakaran Reddy: ద‌శాబ్ధాలుగా నివాసం ఉంటున్న గూడులేని నిరుపేద‌ల‌కు 58 మరియు 59 జీవో ప్రకారం క్రమ‌బ‌ద్ధీక‌ర‌ణ చేసి... వారి జీవితాల్లో సీఎం కేసీఆర్ వెలుగులు నింపార‌ని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి అన్నారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం పథకాలను అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారాయన... ప్రభుత్వ భూముల్లో పేదలు ఇళ్లు కట్టుకున్నందున వాటిని క్రమబద్ధీకరించి పట్టాలు అందజేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories