KCR: ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌ కీలక భేటీ

KCR Holds Key Meeting at Erravalli Farmhouse with KTR, BRS Leaders
x

KCR: ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌ కీలక భేటీ

Highlights

KCR: ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో మాజీ సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన కీలక సమావేశం జరుగుతోంది.

KCR: ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో మాజీ సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన కీలక సమావేశం జరుగుతోంది. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీమంత్రులు జగదీష్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి సహా పలువురు గులాబీ నేతలు ఈ భేటీకి హాజరయ్యారు. కవిత సస్పెన్షన్‌ తర్వాత పరిణామాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నట్టు సమాచారం. గత మూడు రోజులుగా బీఆర్‌ఎస్‌ నేతలతో కేసీఆర్‌ వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. కాళేశ్వరం ఘోస్‌ కమిషన్‌పై సీబీఐ విచారణతో పాటు.. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories