Jupally: తెలంగాణ రాష్ట్రాన్ని పాలించే అర్హత కేసీఆర్ కోల్పోయారు

Jupally: ఆహ్వానంపై మా నేతలతో డిస్కస్ చేస్తా

Shekhar G
Published on: 21 Jun 2023 4:00 PM IST
KCR Has Lost The Right To Rule Telangana State
X

Jupally: తెలంగాణ రాష్ట్రాన్ని పాలించే అర్హత కేసీఆర్ కోల్పోయారు

Jupally: కాంగ్రెస్‌లోకి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆహ్వానించారని...ఆహ్వానంపై తమ నేతలతో చర్చిస్తానన్నారు జూపల్లి కృష్ణారావు. తెలంగాణ రాష్ట్రాన్ని పాలించే అర్హత కేసీఆర్‌ కొల్పోయారని...అమరవీరుల ఆకాంక్షలు నేరవేరలేదని జూపల్లి ఆరోపించారు. ప్రజలన మభ్యపెట్టే పథకాలతో.. సీఎం కేసీఆర్ పాలించే అర్హతను కొల్పోయారని జూపల్లి కృష్ణారావు అన్నారు.

Shekhar G

Shekhar G

Next Story