KCR: కేసీఆర్‌ మరో టార్గెట్‌ ఫిక్స్ చేసుకున్నారా?

KCR: గులాబీ 20 ఏళ్ల సంబురంలో, తన తర్వాతి సమరం ఏంటో టీఆర్ఎస్‌ అధినేత సంకేతాలిచ్చారా?

Arun Chilukuri
Published on: 26 Oct 2021 4:23 PM IST
KCR has Fixed Another Target
X

KCR: కేసీఆర్‌ మరో టార్గెట్‌ ఫిక్స్ చేసుకున్నారా?

KCR: గులాబీ 20 ఏళ్ల సంబురంలో, తన తర్వాతి సమరం ఏంటో టీఆర్ఎస్‌ అధినేత సంకేతాలిచ్చారా? మొన్నటి వరకు ఒక లెక్కా, ఇక నుంచి మరో లెక్కా అని సిగ్నల్స్ ఇచ్చేశారా? టీఆర్ఎస్‌ బైలాస్‌లోనూ మార్పులుచేర్పులతో, తారకరాముడికి మరిన్ని అధికారాలు కట్టబెట్టడం దేనికి టీజర్? కేసీఆర్ ఫిక్స్ చేసుకున్న టార్గెట్ ఏంటి? తనయుడు కేటీఆర్‌కు నిర్దేశించిన గమనమేంటి? గులాబీ పండగలో, కేసీఆర్‌ ప్రసంగం సారాంశం చెబుతున్నదేంటి?

పూర్తి స్టోరీ కోసం వీడియో చూడండి


Arun Chilukuri

Arun Chilukuri

Next Story