Visakha Steel Plant: స్టీల్‌ప్లాంట్‌‌ను కొనుగోలు చేసే యోచనలో కేసీఆర్ సర్కార్

Visakha Steel Plant: విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై తెలంగాణ సర్కార్ ఫోకస్

Jyothi
Published on: 10 April 2023 5:30 PM IST
KCR Government is Planning to Buy Steel Plant
X

 Visakha Steel Plant: స్టీల్‌ప్లాంట్‌‌ను కొనుగోలు చేసే యోచనలో కేసీఆర్ సర్కార్

Visakha Steel Plant: విశాఖ ప్రైవేటైజేషన్‌పై ఏపీ సర్కార్‌ స్పందించకపోవడం దురదృష్టకరమని అనంత జిల్లా వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎంతోమంది బలిదానాలతో ఏర్పాటైన పరిశ్రమను ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకు వస్తున్న నేపథ్యంలో.. దీనిపై సీఎం జగన్‌ స్పందించాలని, పాలన చేతకాకపోతే దిగిపోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇక.. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడేందుకు బీఆర్‌ఎస్‌ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామంటున్నారు అనంతవాసులు.

Jyothi

Jyothi

Next Story