KTR: వరంగల్‌లో మంత్రి కేటీఆర్ పర్యటన.. కేసీఆర్ మళ్లీ సీఎంగా హ్యాట్రిక్ కొడతారు

KTR: టైక్స్‌టైల్‌పార్క్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

Dhatripriya
Published on: 17 Jun 2023 2:16 PM IST
kcr Going To Hatrick In Cm Race
X

KTR: వరంగల్‌లో మంత్రి కేటీఆర్ పర్యటన.. కేసీఆర్ మళ్లీ సీఎంగా హ్యాట్రిక్ కొడతారు

KTR: రాబోయే ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో మళ్లీ కేసీఆర్ సీఎంగా హ్యాట్రిక్ కొడతారన్నారు మంత్రి కేటీఆర్. వరంగల్‌లో పర్యటించిన మంత్రి కేటీఆర్. గీసుకొండలో టైక్స్‌టైల్ పార్కును ప్రారంభించారు. టెక్స్‌టైల్స్ పార్క్‌కు భూములిచ్చిన రైతులకు పాదాభివందనం చేస్తున్నానని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయాలని చాలామంది చూస్తున్నారని. వారి చిల్లర మాటలు పట్టించుకోవద్దన్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story