KCR: మరోసారి వాస్తుపై ఫోకస్‌ పెట్టిన గులాబీ బాస్‌

KCR: తెలంగాణ భవన్‌కు వాస్తు మార్పులు

Shashank Gullapelli
Published on: 4 April 2024 3:05 PM IST
KCR Focused On BRS Bhavan Vastu
X

KCR: మరోసారి వాస్తుపై ఫోకస్‌ పెట్టిన గులాబీ బాస్‌

KCR: మరోసారి వాస్తుపై ఫోకస్‌ పెట్టారు గులాబీ బాస్‌. తెలంగాణ భవన్‌కు వాస్తు మార్పులు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, నేతల వలసలతో బీఆర్ఎస్‌ పెద్దలు వాస్తు మార్పులు చేయాలని నిర్ణయించుకున్నారు. తెలంగాణ భవన్‌ ఎంట్రీ, ఎగ్జిట్‌ల మార్పులు చేయాలని వాస్తు పండితులు సూచించారు. ఇప్పటివరకు తెలంగాణ భవన్‌ ఎంట్రీ, ఎగ్జిట్‌కు వాయువ్య గేట్‌ను ఉపయోగించారు బీఆర్‌ఎస్‌ నేతలు. ఇకపై ఈశాన్య గేట్‌ నుంచి రాకపోకలు సాగించాలని వాస్తు పండితులు సూచించారు. ఈశాన్యం నుంచి రాకపోకలు సాగించేలా గేట్‌ వద్ద కొత్తగా ర్యాంప్‌ ఏర్పాటు చేస్తున్నారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story