మునుగోడు ఉపఎన్నికపై గులాబీ బాస్ ఫోకస్..

Munugode Bypoll 2022: మునుగోడు ఉపఎన్నికపై గులాబీ బాస్ కేసీఆర్ ఫోకస్ మరింత పెంచారు.

Arun Chilukuri
Published on: 12 Aug 2022 2:08 PM IST
KCR Focus On Munugode Bypoll 2022
X

మునుగోడు ఉపఎన్నికపై గులాబీ బాస్ ఫోకస్

Munugode Bypoll 2022: మునుగోడు ఉపఎన్నికపై గులాబీ బాస్ కేసీఆర్ ఫోకస్ మరింత పెంచారు. ఎలాగైన విజయం సాధించాలని పట్టుదలతో ఉన్నారు. ఈనెల 20న మునుగోడులో టీఆర్ఎస్ సభ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. బహిరంగ సభ కోసం నియోజకవర్గంలోని నారాయణపురం, చండూర్‌ మండలాల్లో స్థలాలాను మంత్రి జగదీష్ రెడ్డి పరిశీలించారు. సభ నేపథ్యంలో జిల్లా ఇంచార్జి, ఎమ్మెల్సీ రవీందర్ రావు, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తు్న్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story