KCR: కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ ఫైర్

KCR: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదు

Shashank Gullapelli
Published on: 31 March 2024 6:52 PM IST
KCR Fire On Congress Government
X

KCR: కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ ఫైర్

KCR: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను లాక్కోవడం చీప్ పాలిటిక్స్ అన్నారు కేసీఆర్. ఒక్కరినో ఇద్దరినో మీ వైపునకు గుంజుకుని ఆనందపడొద్దన్నారు. ఒకరిద్దరు చిల్లరగాళ్లు పోతే వచ్చే నష్టం ఏం లేదన్న ఆయన.. కాంగ్రెస్ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story