KCR: రాజ్యసభ అభ్యర్థి ఎంపికపై గులాబీ బాస్ KCR కసరత్తు

KCR: ఈ రోజు రాత్రికి లేదా రేపు ఉదయం బీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థిని ప్రకటించనున్న కేసీఆర్

Shekhar G
Published on: 14 Feb 2024 7:32 PM IST
KCR exercise on Rajya Sabha candidate selection
X

KCR: రాజ్యసభ అభ్యర్థి ఎంపికపై గులాబీ బాస్ KCR కసరత్తు

KCR: రాజ్యసభ అభ్యర్థి ఎంపికపై గులాబీ బాస్ KCR కసరత్తు చేస్తున్నారు. రేపటితో రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల గడువు ముగియనుంది. బీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్‌తో ఖమ్మం జిల్లా నేతలు భేటీ అయ్యారు. ఇప్పటి వరకు రాజ్యసభ రేసులో వద్దిరాజు రవిచంద్ర ఉండగా.. అనూహ్యంగా తెరపైకి ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు పేరు వచ్చింది. మరో వైపు నామా నాగేశ్వరరావును రాజ్యసభకు పంపుతారని బీఆర్ఎస్‌ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇప్పటికే రవిచంద్రకే రాజ్యసభ ఖాయం అనుకున్న తరుణంలో పోటీలోకి ఎంపీ నామా నాగేశ్వరరావు వచ్చారు. రేపు ఉదయం లోపు బీఆర్ఎస్‌ రాజ్యసభ అభ్యర్థిని కేసీఆర్‌ ప్రకటించనున్నారు.

Shekhar G

Shekhar G

Next Story