KCR: యశోద ఆస్పత్రి నుంచి కేసీఆర్‌ డిశ్చార్జ్‌

KCR: హాస్పిటల్‌ నుంచి నేరుగా నందినగర్‌లోని ఇంటికి మాజీ సీఎం

Jyothi
Published on: 15 Dec 2023 11:52 AM IST
KCR Discharged From Yashoda Hospital
X

KCR: యశోద ఆస్పత్రి నుంచి కేసీఆర్‌ డిశ్చార్జ్‌

KCR: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ యశోద ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. అనంతరం బంజారాహిల్స్‌లోని నందినగర్‌ నివాసానికి ఆయన వెళ్లారు. ఈ నెల 7న ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో జారిపడటంతో కేసీఆర్‌ ఎడమ తుంటి భాగంలో తీవ్ర గాయమైన విషయం తెలిసిందే. దీంతో ఆయనకు సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో వైద్యులు తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేశారు.

Jyothi

Jyothi

Next Story