Bandi Sanjay: మోసం చేయడం అనే సబ్జెక్టులో కేసీఆర్ పీహెచ్ డీ చేశారు

Bandi Sanjay: తెలంగాణలో డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ రావాలి

Shekhar G
Published on: 27 Aug 2023 5:56 PM IST
KCR Did His PhD In The Subject Of Cheating Says Bandi Sanjay
X

Bandi Sanjay: మోసం చేయడం అనే సబ్జెక్టులో కేసీఆర్ పీహెచ్ డీ చేశారు

Bandi Sanjay: ఉద్యమాలకు ఖమ్మం గడ్డ పెట్టింది పేరని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తెలిపారు. మోసాలు చేయడంలో కేసీఆర్‌ పీహెచ్‌డీ చేశారని విమర్శలు గుప్పించారు. ఎన్నికలు వస్తేనే కేసీఆర్‌ హామీలు ఇస్తారని.. బీఆర్‌ఎస్‌ మాయమాటలను ప్రజలు నమ్మొద్దని కోరారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందన్న బండి సంజయ్... తెలంగాణలో డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ రావాలన్నారు.

Shekhar G

Shekhar G

Next Story