KCR: అంతం కాదు.. ఇది ఆరంభం మాత్రమే

*నిరంకుశ చట్టాలను విరమించుకోవాలి -కేసీఆర్‌ *కేంద్రం దిగివచ్చి రైతులకు న్యాయం చేసే వరకు..పోరాటాన్ని కొనసాగిస్తాం -కేసీఆర్‌

Shilpa
Published on: 18 Nov 2021 12:32 PM IST
KCR Demanded Central Government on Clarity of Paddy Grain Purchases at TRS Maha Darna
X

మహాధర్నాలో పాల్గొన్న సీఎం కేసీఆర్‌(ఫైల్ ఫోటో)

KCR: మహాధర్నాలో పాల్గొన్న సీఎం కేసీఆర్‌ కేంద్రంపై నిప్పులు చెరిగారు. వడ్ల కొనుగోలుపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే యుద్ధం కొనసాగుతుందని హెచ్చరించారు. అంతం కాదు ఇది ఆరంభం మాత్రమేనన్నారు. ఇప్పటికైనా కేంద్రం నిరంకుశ చట్టాలను విరమించుకోవాలన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్‌.

Shilpa

Shilpa

Next Story