KCR Delhi Tour: ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ బిజీబిజీ

KCR Delhi Tour: * హస్తినలో నాలుగో రోజు పర్యటిస్తున్న సీఎం * రాష్ట్రపతి, పలువురు కేంద్రమంత్రులను కలిసే ఛాన్స్‌

Shireesha
Published on: 5 Sept 2021 10:11 AM IST
KCR Delhi Tour Fourth Day in Hastinapur Meets President and Central Ministers to Invite Yadadri Temple Opening Ceremony
X

ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ బిజీబిజీ

KCR Delhi Tour: ఢిల్లీ పర్యటనలో సీఎం కేసీఆర్‌ బిజీబిజీగా ఉన్నారు. నాలుగో రోజు హస్తినలో ముఖ్యమంత్రి టూర్‌ కొనసాగుతుంది. ఇవాళ కేసీఆర్‌, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, కేంద్రమంత్రులను కలిసే అవకాశం ఉంది. ఇందులో భాగంగా యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానించనున్నారు. ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయిన కేసీఆర్‌ రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలంటూ కోరారు.

Shireesha

Shireesha

Next Story