KCR: అదానీకి, ప్రధానికి ఉన్న అనుబంధం నుంచి.. ప్రజల దృష్టి మరల్చడానికే సిసోడియా అరెస్ట్

KCR: సిసోడియా అరెస్ట్‌‌పై స్పందించిన గులాబీ బాస్‌

Dhatripriya
Published on: 27 Feb 2023 7:34 PM IST
KCR Comments On Manish Sisodia Arrest
X

KCR: అదానీకి, ప్రధానికి ఉన్న అనుబంధం నుంచి.. ప్రజల దృష్టి మరల్చడానికే సిసోడియా అరెస్ట్

KCR: లిక్కర్‌ స్కామ్‌లో మనీష్‌ సిసోడియా అరెస్ట్‌‌ అవడంపై బీఆర్ఎస్ అధినేత.. తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించారు. అరెస్టును ఖండిస్తున్నట్లు ప్రకటన చేశారు. అదానీకి, ప్రధాని మోడీకి ఉన్న అనుబంధం నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే సిసోడియా అరెస్ట్ చేశారన్నారు కేసీఆర్.

Dhatripriya

Dhatripriya

Next Story