KCR: కాంగ్రెస్ నాయకులపై కేసీఆర్ ధ్వజం.. 5 గంటల సన్నాసి శివకుమార్‌ అంటూ ఎద్దేవా

KCR: కర్ణాటకలో కాంగ్రెస్ నాయకులు రైతులను మోసం చేశారని విమర్శలు

Shekhar G
Published on: 31 Oct 2023 5:04 PM IST
KCR Comments On Congress Party
X

KCR: కాంగ్రెస్ నాయకులపై కేసీఆర్ ధ్వజం.. 5 గంటల సన్నాసి శివకుమార్‌ అంటూ ఎద్దేవా 

KCR: కాంగ్రెస్ నాయకులపై సీఎం కేసీఆర్ మరో సారి ధ్వజమెత్తారు. రైతుబంధు ఇవ్వకుండా మాజీ పీసీపీ చీఫ్ ఉత్తమ్ అడ్డుకుంటున్నారని... ఇప్పుడు ఉన్న పీసీపీ చీఫ్ రేవంత్ రెడ్డి మూడు గంటల కరెంట్ చాలంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌‌ను కేసీఆర్ టార్గెట్ చేశారు. 5 గంటల కరెంట్ అంటూ శివకుమార్ గొప్పలు చెప్పుకుంటున్నాడని ఫైర్ అయ్యారు. కర్ణాటకలో కాంగ్రెస్ నాయకులు రైతులను మోసం చేశారని విమర్శలు గుప్పించారు కేసీఆర్. 5 గంటల సన్నాసి శివకుమార్‌ అంటూ కేసీఆర్ ఎద్దేవా చేశారు.

Shekhar G

Shekhar G

Next Story