KCR: సంగారెడ్డి సభలో కాంగ్రెస్‌పై కేసీఆర్ విమర్శలు

KCR: ప్రజాఆశీర్వాద సభలో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు

Shashank Gullapelli
Published on: 16 April 2024 8:42 PM IST
KCR Comments On Congress In Sangareddy Sabha
X

KCR: సంగారెడ్డి సభలో కాంగ్రెస్‌పై కేసీఆర్ విమర్శలు

KCR: తెలంగాణలో జనం తిరగబడటం మొదలైందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. సంగారెడ్డి ప్రజాఆశీర్వాద సభలో ప్రసంగించిన కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టారు. కాంగ్రెస్ గెలిచినందుకు తమకు ఓర్వలేదని తనం ఏమీ లేదని.. ఐదేళ్లు కాంగ్రెస్ ఉంటేనే..నల్లది తెల్లది తెలుస్తుందన్నారు. కాంగ్రెస్ తీరు చూస్తుంటే.. ఏడాది కాలం కూడా ప్రభుత్వం కొనసాగేలా లేదని మరోసారి కేసీఆర్ స్పష్టం చేశారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story