KCR: రైతుబంధు ఇచ్చి డబ్బులు దుబారా చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు

KCR: రైతుబంధు ఉండాలంటే మళ్లీ బీఆర్ఎస్ సర్కార్ రావాలి

Shekhar G
Published on: 19 Nov 2023 4:27 PM IST
KCR Comments On Congress
X

KCR: రైతుబంధు ఇచ్చి డబ్బులు దుబారా చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు

KCR: కాంగ్రెస్ వస్తే తెలంగాణలో మళ్లీ చీకట్లు అలుముకుంటాయని కేసీఆర్ ఆరోపించారు. వ్యవసాయానికి 3గంటల కరెంట్ చాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అంటున్నారని.. అలంపూర్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన ఫైర్ అయ్యారు. రైతుబంధు ఇచ్చి డబ్బులు దుబారా చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు అంటున్నారని.. రైతుబంధు ఉండాలంటే మళ్లీ బీఆర్ఎస్ సర్కార్ రావాలన్నారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుతో పాలమూరు మరింత పచ్చబడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు కేసీఆర్.

Shekhar G

Shekhar G

Next Story