KCR: రైతుబంధు వద్దని కాంగ్రెస్‌ అంటోంది.. వారికి బుద్ధి చెప్పాలి

KCR: 3 గంటల కరెంట్‌ అంటున్న కాంగ్రెస్‌ కావాలా?

Shekhar G
Published on: 27 Oct 2023 4:59 PM IST
KCR Comments On Congress
X

KCR: రైతుబంధు వద్దని కాంగ్రెస్‌ అంటోంది.. వారికి బుద్ధి చెప్పాలి

KCR: ధరణిని బంగాళాఖాతంలో పడేస్తామన్న కాంగ్రెస్ వాళ్లనే బంగాళాఖాతంలో కలపాలని సీఎం కేసీఆర్ అన్నారు. మహబూబాబాద్ లో నిర్వహించిన రణభేరి సభలో కాంగ్రెస్ పై విమర్శల డోస్ పెంచారు. 3 గంటల కరెంట్ సాలు అన్నవాళ్లకు బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు.

Shekhar G

Shekhar G

Next Story