KCR: శ్రీశైలం ఎవరి అయ్య జాగీరు..?

KCR: పాలమూరు-రంగారెడ్డి పథకం తీసుకొస్తే అడ్డుపడే ప్రయత్నం చేస్తున్నారు

Shekhar G
Published on: 18 Oct 2023 7:58 PM IST
KCR Comments On Congress
X

KCR: శ్రీశైలం ఎవరి అయ్య జాగీరు?

KCR: జడ్చర్ల నియోజకవర్గ పర్యటనలో సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌లో ఆనాడు ఈనాడు ఒకే భావ దరిద్రం ఉందన్నారు. తెలంగాణను గోల్‌మాల్ చేసేందుకు ఆనాటి సీఎంలు జూరాల నుంచి నీరు తీసుకోమంటే.. దద్దమ్మ కాంగ్రెస్ నేతలు నోరు మెదపకుండా కూర్చున్నారన్నారు. తెలంగాణకు నీళ్లు కావాలని.. శ్రీశైలం వాళ్ల అయ్య జాగీరా అని ప్రశ్నించి రాష్ట్రం వచ్చాక పాలమూరు రంగారెడ్డి పథకం ప్రారంభించామని తెలిపారు. ఇన్నేళ్లు గడిచినా కాంగ్రెస్‌ నేతలు అంతే తెలివితక్కువగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు కేసీఆర్.

Shekhar G

Shekhar G

Next Story