మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్‌కు కేసీఆర్ క్లాస్

CM KCR: పార్టీలో క్రమశిక్షణ ముఖ్యం... నీ మీద చాలా ఫిర్యాదులొచ్చాయి

Rama Rao
Updated on: 22 March 2022 7:30 AM IST
KCR Class for Mahabubabad MLA Shankar Nayak | TS News Today
X

మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్‌కు కేసీఆర్ క్లాస్

CM KCR: మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్‌‌కు సీఎం కేసీఆర్ క్లాస్ తీసుకున్నారు. హోలీ పండగ రోజు బహిరంగంగా మందు తాగి డ్యాన్స్‌లు చేయటంపై సీరియస్ అయ్యారు. పార్టీ పరువు తీయొద్దని ఇట్లా చేస్తా అంటే పార్టీ నుంచి వెళ్లి పోవాలన్నారు కేసీఆర్. పార్టీలో క్రమ శిక్షణ ముఖ్యమని నీ మీద చాలా ఫిర్యాదులొచ్చాయన్నారు. ఇంకోసారి ఇట్లా చేస్తే పార్టీ నుంచి బయటికి పంపిస్తామని శంకర్ నాయక్‌ను హెచ్చరించారు కేసీఆర్.

Rama Rao

Rama Rao

Next Story