MLC Kavitha: సీఎం కేసీఆర్ జన్మదిన సందర్భంగా ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు

MLC Kavitha: బల్కంపేట అమ్మవారి ఆలయంలో రాజశ్యామల పూజ చేసిన కవిత

Jyothi
Published on: 17 Feb 2023 1:05 PM IST
KCR Birthday MLC Kavitha Special Pooja in Balkampet Temple
X

MLC Kavitha: సీఎం కేసీఆర్ జన్మదిన సందర్భంగా ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు

MLC Kavitha: సీఎం కేసీఆర్ జన్మదిన సందర్భంగా బల్కంపేట అమ్మవారి ఆలయంలో ఎమ్మెల్సీ కవిత రాజశ్యామల పూజ చేశారు. అమ్మవారికి బంగారు ఆభరణాలను కవిత సమర్పించారు. సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్ధించానని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు.

Jyothi

Jyothi

Next Story