Nizamabad: నిజామాబాద్ జిల్లా వేల్పూర్‌లో కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు

Nizamabad: రైతు వేదిక వద్ద మొక్కలు నాటి కేక్ కట్ చేసిన మంత్రి ప్రశాంత్ రెడ్డి.

Sriveni Erugu
Updated on: 17 Feb 2022 3:28 PM IST
Nizamabad: నిజామాబాద్ జిల్లా వేల్పూర్‌లో కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు
X

Nizamabad: నిజామాబాద్ జిల్లా వేల్పూర్‌లో కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు

Nizamabad: సీఎం కేసీఆర్ సేవలు ఈ రాష్ట్రానికే కాకుండా దేశానికి కూడా అవసరమన్నారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. నిజామాబాద్ జిల్లా వేల్పూర్‌లో కేసీఆర్ పుట్టనరోజు వేడుకలను మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కేసీఆర్ ప్రధాని కావాలని టీఆర్ఎస్ కార్యకర్తగా కోరుకుంటున్నానని తెలిపారు. తెలంగాణకు వ్యతిరేకంగా ప్రధాని మోడీ మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆంధ్రాలో మళ్లీ తెలంగాణను కలిపేటట్టుగా ప్రధాని వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడ్డారు.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story