Mahendar Reddy: మంత్రి మహేందర్‌ రెడ్డికి శాఖ కేటాయింపు

KCR Assigns Portfolio to Mahender Reddy
x

Mahendar Reddy: మంత్రి మహేందర్‌రెడ్డికి శాఖ కేటాయింపు

Highlights

Mahendar Reddy: మంత్రి మహేందర్‌రెడ్డికి శాఖ కేటాయింపు

Mahender Reddy: కేబినెట్ మంత్రిగా ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. గురువారం రాజ్ భవన్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌... మహేందర్‌ రెడ్డి చేత మంత్రిగా ప్రమాణస్వీకారం చేయించారు. మంత్రిగా ప్రమాణం చేసిన ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డికి.. సీఎం కేసీఆర్‌ శాఖ కేటాయించారు. గనులు, భూగర్భ వనరులశాఖ మంత్రిగా మహేందర్‌రెడ్డిని నియమించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories