కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్య‌ర్థిగా నివేదిత‌.. ప్ర‌క‌టించిన కేసీఆర్..

కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్య‌ర్థిగా నివేదిత పేరును ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఫైన‌ల్ చేశారు.

Shashank Gullapelli
Published on: 10 April 2024 4:39 PM IST
KCR Announced Cantonment BRS Candidate
X

కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్య‌ర్థిగా నివేదిత‌.. ప్ర‌క‌టించిన కేసీఆర్..

Cantonment BY Poll: కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధిగా గైని నివేదిత ను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. పార్టీ ముఖ్యులు, స్థానిక నేతలతో చర్చించిన అనంతరం దివంగత ఎమ్మెల్యే సాయన్న కూతురు నివేదిత ను అభ్యర్థిగా ప్రకటించారు. 2023 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గెలుపొందిన లాస్య నందిత రోడ్డు ప్ర‌మాదంలో ఇటీవ‌లే మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆ నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక అనివార్య‌మైంది. లాస్య నందిత సోద‌రి నివేదిత‌ను బ‌రిలోకి దింపారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story