Kazipet Railway Station: మైనర్లను తరలిస్తున్న ముఠా అరెస్ట్.. 34 మంది మైనర్లను రెస్క్యూ చేసిన అధికారులు

Kazipet Railway Station Searched, 34 Children Found Trafficking
x

Kazipet Railway Station: మైనర్లను తరలిస్తున్న ముఠా అరెస్ట్.. 34 మంది మైనర్లను రెస్క్యూ చేసిన అధికారులు

Highlights

Darbhanga Express: కాజీపేట రైల్వేస్టేషన్‌లో మైనర్లను తరలిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

Darbhanga Express: కాజీపేట రైల్వేస్టేషన్‌లో మైనర్లను తరలిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దర్బంగా ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌లో అధికారులు తనిఖీలు చేయగా.. మైనర్ల తరలింపు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తనిఖీలు చేసి 34 మంది మైనర్లను రెస్క్యూ చేశారు అధికారులు. నలుగురు దళారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీహార్‌ నుంచి సికింద్రాబాద్‌కి పని కోసం మైనర్లను తరలిస్తున్నట్లు గుర్తించారు. పిల్లలందరినీ తాత్కాలికంగా స్థానిక బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories