Kalvakuntla Kavitha: కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కేసీఆర్ నిర్ణయం?

Kalvakuntla Kavitha: కవితపై చర్యలకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైందా...? పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారా....?

Arun Chilukuri
Published on: 2 Sept 2025 1:32 PM IST
Kalvakuntla Kavitha: కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కేసీఆర్ నిర్ణయం?
X

Kalvakuntla Kavitha: కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కేసీఆర్ నిర్ణయం?

Kalvakuntla Kavitha: కవితపై చర్యలకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైందా...? పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారా....? కాసేపట్లో బీఆర్ఎస్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉందా...? KCRతో కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి భేటీకి కారణం అదేనా..? నిన్న సుదీర్ఘంగా కవిత అంశంపై చర్చించిన కేసీఆర్... మళ్లీ ఇవాళ కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డిలతో మాట్లాడటం వెనక ఆంతర్యం ఏంటి...? అటు పార్టీలోనూ ఇదే చర్చ జరుగుతోంది. కవితకు షోకాజ్ నోటీసులు ఇస్తారని కొందరంటుంటే.... సస్పెండ్ చేస్తారని మరికొందరు అంటున్నారు. కేసీఆర్‌తో భేటీ అనంతరం ఓ క్లారిటీ రానుంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story