MLC Kavitha: ఈడీ విచారణకు హాజరుకాలేను

MLC Kavitha: ఇవాళ విచారణకు రాలేనని ప్రతినిధిని పంపిన కవిత

Jyothi
Published on: 16 March 2023 12:17 PM IST
Kavitha Send a Representative Saying that She could not Come to the ED Investigation today
X

MLC Kavitha: ఈడీ విచారణకు హాజరుకాలేను

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత ఈడీ విచారణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇవాళ విచారణకు రాలేనని తన ప్రతినిధిని ఈడీ ఆఫీస్‌కు పంపారు కవిత. కవిత హాజరుకాకపోవడంపై సోమా భరత్ ఈడీకి వివరాలు తెలిపారు. సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్‌లో ఉందని.. ఈడీ విచారణకు హాజరుకాలేనని న్యాయవాదుల ద్వారా ఈడీకి సమాచారం పంపారు కవిత. మరోరోజు విచారణ తేదీ నిర్ణయించాలని అభ్యర్థన చేశారు. కవిత రిక్వెస్ట్‌పై ఈడీ అధికారులు ఇంకా స్పందించలేదు. ప్రస్తుతానికి కవిత నివాసం వద్ద ఉన్న ఎస్కార్ట్‌ వాహనం మాత్రం వెళ్లిపోయింది

Jyothi

Jyothi

Next Story