MLC Kavitha: జగిత్యాల జిల్లా కొండగట్టులో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన కవిత

MLC Kavitha: జగిత్యాల జిల్లా కొండగట్టులో ఎమ్మెల్సీ కవిత పర్యటన

Dhatripriya
Published on: 10 May 2023 12:48 PM IST
Kavitha Performed Special Pooja to Swami in Kondagattu
X

MLC Kavitha: జగిత్యాల జిల్లా కొండగట్టులో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన కవిత

MLC Kavitha: జగిత్యాల జిల్లా కొండగట్టులో ఎమ్మెల్సీ కవిత పర్యటించారు .ఆలయంలో నిర్వహిస్తున్న అఖండ హనుమాన్ చాలీసా కార్యక్రమానికి హాజరయ్యారు.. అనంతరం స్వామి వారికీ ప్రత్యేక పూజలు నిర్వహించారు ... కొండగట్టు ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. అటవీశాఖ ఆధీనంలో ఉన్న స్వామి వారి భూములను సేకరించి అభివృద్ధి చేస్తామని కవిత హామీ ఇచ్చారు.

Dhatripriya

Dhatripriya

Next Story